Movies

గుర్తుపట్టకుండా మారిపోయిన ఈ టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో చూస్తే షాక్!!

ఏదైనా ఒక పాత్ర వస్తే అందులో లీనమై నటించాలని,పాటలు,ఫైట్స్ తో పాటు పాత్రలో ఇన్వాల్వ్ మెంట్ ఉండాలని తపించే హీరోలు ఉంటారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకడు. పాటలు,డాన్స్లు,ఫైట్స్ తో పాటు విభిన్న పాత్రలతో ఆడియన్స్ కి దగ్గరవ్వాలని తెగ ఉబలాట పడతాడు. అందుకే ఫాన్స్ లో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇక రామ్ చరణ్ తో కల్సి మల్టీస్టారర్ మూవీగా చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ కి ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించి తారక్ ఫోటోలు షోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తున్నాయి.

ఇక తనుమాత్రం తక్కువ తిన్నానా అన్నట్లు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా కొత్త గెటప్ తో అదరగొట్టేయడమే కాదు, అసలు యితడు కళ్యాణ్ రామేనా అని ఆశ్చర్యపోతున్నారు. రింగురింగుల జుట్టుతో వెరైటీగా ఉన్న కళ్యాణ్ రామ్ ని గుర్తుపట్టడమే కష్టంగా ఉందని అంటున్నారు. ఈ ఫోటో షోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పాత్ర ఎలాంటిదైనా సరే దానికి న్యాయం చేయడానికి ఎక్కడా రాజీపడని తత్త్వం కళ్యాణ్ రామ్ ది.

జిమ్ లోంచి బయటకు వస్తుంటే ఎవరూ గుర్తుపట్టలేక పోయారట. ఈ ఫోటోని ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ కూడా చేయడంతో విపరీతంగా అలరిస్తోంది. అయితే త్వరలో చేయబోయే సినిమాలో గెటప్ కోసమే ఇలా అయ్యానని, అందులో గెటప్ ఇలానే ఉంటుందని అంటున్నాడట. మరి అది ఏ సినిమాయో గానీ, అది ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టు ఉంటుందని ఫాన్స్ అప్పుడే అంచనాకు వచ్చేస్తున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."