Beauty Tips

Pimples:మొటిమలను మాయం చేసే చిట్కాలు

Pimples Home Remedies:ఈ రోజుల్లో యుక్తవయసులో ఉన్న యువత ఎక్కువగా ఎదురుకునే సమస్యల్లో మొటిమలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మనం తినే ఆహారం కానీ, వాతావరణ కాలుష్యం కారణంగా కానీ ఈ సమస్య మనపై తీవ్రంగా చూపిస్తుంది.

ఈ క్రమంలో ముఖం అందంగా కనిపించేందుకు, మొటిమలు మాయమయ్యేందుకు మార్కెట్లో దొరికే ప్రాడక్ట్స్‌ అన్నీ వాడుతుంటారు. వీటిని మొదట్లోనే పరిష్కరించేందుకు కొన్ని చిట్కాలు.

ముందుగా జిడ్డు ప్రాడక్ట్స్‌ అయిన సన్‌స్క్రీన్స్‌, కాస్మొటిక్స్‌, ఆయిల్స్‌, కాన్సెలర్స్‌ని పక్కన పెట్టండి.
భద్రత కోసం వాడే హెల్మెట్‌, స్ట్రాప్స్‌, బిగుతుగా ఉండే కాలర్స్‌ నుంచి చర్మాన్ని కాపాడుకోవాలి.
చర్మంపై యూవీ కిరణాలు పడకుండా జాగ్రత్త తీసుకోండి. వేసవిలో బయటి పనులు కాస్త తగ్గించుకుంటే మంచిది.
బయట ఎక్కడికి వెళ్లినా ఇంటికి రాగానే ముఖం శుభ్రంగా కడుగాలి. ఇంట్లోనే వ్యాయామాలు, వాకింగ్‌ చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."