Movies

ఈ రోజు “స్టార్ మా”లో మరో లేటెస్ట్ చిత్రం…మిస్ కాకండి

ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితుల నిమిత్తం మన తెలుగు ఛానెల్స్ వారు కూడా ఎంటర్టైన్మెంట్ కు పెద్ద పీఠ వేస్తున్నారు. అందులో భాగంగా మన ఛానెల్స్ వారు కొన్ని సరికొత్త సినిమాలతో ముందుకొస్తున్నారు. అలా స్టార్ మా ఛానెల్ వారు కూడా తమ వీక్షకుల కోసం కొన్ని లేటెస్ట్ సినిమాలను రెడీ చేసుకుంటున్నారు.

అలా మొన్న శుక్రవారం సిద్దార్థ్ మరియు క్యాథెరిన్ హీరోప్ హీరోయిన్లుగా నటించిన హార్రర్ థ్రిల్లర్ “వదలడు” చిత్రాన్ని టెలికాస్ట్ చెయ్యగా..ఈసారి తమిళ్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన “అంజలి సి బి ఐ” చిత్రాన్ని మొట్ట మొదటి సారిగా టెలికాస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. తమిళ్ మరియు తెలుగులో మంచి టాక్ ను తెచ్చుకున్న ఈ చిత్రాన్ని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు టెలికాస్ట్ చెయ్య బోతున్నట్టుగా వీరు తెలుపుతున్నారు. మరి ఈ లాక్ డౌన్ ఈ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."