Movies

అనుకున్నదే జరిగింది సుధీర్ గట్టిగానే కొట్టాడు.!

తెలుగు బుల్లితెర మీద నుంచి వెండితెర వరకు వెళ్లి హీరోగా మారిన అతి తక్కువ మందిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే “జబర్దస్త్” షో ద్వారా పరిచయం అయ్యిన సుధీర్ ఇప్పుడు హీరోగా సాఫ్ట్ వేర్ సుధీర్ వరకు ఎదిగాడు. అలా పరిచయం అయ్యి కూడా సక్సెస్ అయ్యాడు. ఒక్క వెండితెర మీదనే కాకుండా ఇప్పుడు బుల్లితెర మీద కూడా సక్సెస్ అయ్యాడని చెప్పాలి

నిజానికి సుధీర్ సినిమా టెలికాస్ట్ రోజునే తమిళ్ సూపర్ స్టార్ రజినికాంత్ నటించిన “దర్బార్” కూడా టెలికాస్ట్ అయ్యింది. దీనితో సుధీర్ కు స్మాల్ స్క్రీన్ పై ఉన్న క్రేజ్ నిమిత్తం టీఆర్పీ చీలిపోవడం ఖాయం అని అనుకున్నాం అలా అని తలవైర్ క్రేజ్ ను కూడా తక్కువ తీసుకోడానికి లేదు. కానీ అనుకున్నట్టుగానే రజినీ సినిమాతో పోటీలో ఉండి కూడా 6 టీఆర్పీ సాధించడం అంటే చిన్న విషయమేమి కాదు. దీనితో స్మాల్ స్క్రీన్ పై సుధీర్ కు ఒక స్ట్రాంగ్ బేస్ ఉందని మరోసారి ప్రూవ్ అయ్యిందని చెప్పొచ్చు

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."