MoviesTollywood news in telugu

Tollywood:ఈ నటుడు గుర్తు ఉన్నాడా…ఇప్పుడు ఎక్కడ ఏమి చేస్తున్నాడో తెలుసా?

Aditya Om:తెలుగులో ఆ మధ్య లాహిరి లాహిరి లాహిరి చిత్రం ద్వారా హైలెట్ అయిన నటుడు ఆదిత్య ఓం ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలతో ఆడియన్స్ పై తనదైన ముద్ర వేసాడు. హరికృష్ణ,సుమన్ లాంటి వాళ్ళు నటించిన లాహిరి లాహిరిలో ఆదిత్య కీలక రోల్ పోషించి అందరిని ఆకట్టుకున్నాడు.

తాజాగా ఓ విభిన్న మూవీతో ఆడియన్స్ ముందుకి రాబోతున్న ఆదిత్య కీలక విషయాలు వెల్లడించాడు. రాకేష్ గోవర్ధన్ గిరి స్క్రీన్ ప్లే సమకూర్చిన ఈ మూవీకి బందీ అనే పేరు పెట్టారు. లేటెస్ట్ గా ఈ మూవీ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు.

టి రాఘవ డైరెక్షన్ లో వచ్చే ఈ సినిమా లో సినిమా మొత్తం ఒకే ఒక పాత్ర తో ఉంటుందని ఆదిత్య చెప్పాడు. మధుసూదన్ కోట ఫొటోగ్రఫీ అందించే ఈ మూవీ తెలుగు,తమిళ,హిందీ ,తమిళ భాషల్లో వస్తోంది. అయితే ఇలాంటి అరుదైన మూవీ తెలుగులో రావడం ఇదే తొలిసారి అని ఆదిత్య చెప్పాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."