ఈ యాంకర్స్ ఈవెంట్స్ చేస్తే ఎంత పారితోషికం తీసుకుంటారో తెలిస్తే ఆశ్చర్యపోతారు
యాంకర్స్ ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు ఈవెంట్స్ చేస్తున్నారు. యాంకర్స్ ఈవెంట్ కి ఎంత తీసుకుంటారో తెలుసుకుందాం.
సుమ – 2 నుంచి 2న్నర లక్షలు
అనసూయ – 2 లక్షలు
రష్మీ – లక్షన్నర
శ్రీముఖి – లక్ష
మంజూష – ఏభై వేలు
శ్యామల – ఏభై వేలు

