Beauty Tips

వాన కాలంలో ముఖానికి వీటిని అసలు వాడకూడదు… వాడితే…?

వాన కాలంలో చర్మం బాగా పొడిగా మారిపోతుంది. చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండటానికి ఏ పదార్థాలు వాడాలి ఎలా వాడాలి వంటి విషయాలను తెలుసుకుందాం.

శెనగపిండి
శెనగ పిండి చర్మ సంరక్షణలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది వాన కాలంలో జిడ్డు చర్మం ఉన్నవారికి హైడ్రేట్ గా పనిచేస్తుంది శనగపిండిలో పాలు లేదా పెరుగు కలిపి చర్మానికి రాస్తే చర్మంలో తేమ పెరుగుతుంది.

బియ్యపిండి
బియ్యప్పిండిలో చర్మాన్ని బిగించే లక్షణాలు ఉన్నాయి అందువల్ల ఫేస్ మాస్క్ లలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. పొడి చర్మం ఉన్నవారు అసలు బియ్యప్పిండి వాడకూడదు ఎందుకంటే చర్మంలో ప్రేమ ను తగ్గిస్తుంది దాంతో ముడతలు వస్తాయి.

నిమ్మకాయ
నిమ్మకాయలు ఎన్నో బ్యూటీ సీక్రెట్స్ ఉన్నాయి. వాన కాలంలో నిమ్మకాయ ని ఎక్కువగా వాడకూడదు ఎందుకంటే నిమ్మకాయలు ఎక్కువ ఆమ్లం ఉంటుంది ఇది చర్మం మీద దద్దుర్లు కలిగించే అవకాశం ఉంటుంది పొడిచర్మం ఉన్నవారు నిమ్మకాయను అసలు వాడకూడదు

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."