Movies

సావిత్రి ఎత్తుకున్న ఈ చిన్నారి… టాలీవుడ్ స్టార్ హీరో…గుర్తు పట్టారా?

Tollywood :మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమా విడుదల అయ్యి అభిమానుల ఆదరణ పొందింది. సినిమా విడుదల అయినా రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకొని సక్సెస్ గా ముందుకు సాగి సూపర్ హిట్ అయింది. సావిత్రికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఒక చిన్నబాబును సావిత్రి ఎత్తుకున్న ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆ ఫొటోలో ఉన్నది ఎవరంటూ ఆరా తీస్తే.. ఇప్పటి స్టార్ హీరోగా తెలిసింది.

ఇంతకు ఎవరా స్టార్ హీరో అంటే అక్కినేని నాగార్జున.అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా నటించిన ‘వెలుగు నీడలు’ అనే సినిమాలో నాగార్జున చిన్న పిల్లాడి పాత్రలో నటించారు.ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో ఈ సినిమా 1961 వ సంవత్సరంలో వచ్చింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."