Movies

అక్టోబర్ నెలలో పుట్టినరోజు జరుపుకుంటున్న సినీ ప్రముఖులు ఎంతమంది ఉన్నారో తెలుసా?

తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి అభిమాని లోనే ఉంటుంది. అందుకే అక్టోబర్ లో పుట్టిన రోజు జరుపుకుంటున్న సినీ ప్రముఖులు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చూద్దాం

మంచు లక్ష్మి: అక్టోబర్ 8, వయసు 44
అర్చన: అక్టోబర్ 8, వయసు 31
మారుతి: అక్టోబర్ 8, వయసు 39
రఘుబాబు: అక్టోబర్ 10, వయసు 60
కమెడియన్ అలీ: అక్టోబర్ 10, వయసు 52
పూజా హెగ్డే: అక్టోబర్ 13, వయసు 30
సాయి ధరమ్ తేజ్: అక్టోబర్ 15, వయసు 34
హేమామాలిని: అక్టోబర్ 16, వయసు 72
పృథ్వీరాజ్ సుకుమారన్: అక్టోబర్ 16, వయసు 38
ఇంద్రజ: అక్టోబర్ 17, వయసు 43
ప్రణీత సుభాష్: అక్టోబర్ 18, వయసు 28
జ్యోతిక: అక్టోబర్ 18, వయసు 42
సంగీత: అక్టోబర్ 21, వయసు 42
ప్రభాస్: అక్టోబర్ 23, వయసు 41
సింగర్ మనో: అక్టోబర్ 26, వయసు 55
అసిన్: అక్టోబర్ 26, వయసు 35
సుజీత్: అక్టోబర్ 26, వయసు 30
రాఘవ లారెన్స్: అక్టోబర్ 29, వయసు 44
సంఘవి: అక్టోబర్ 4, వయసు 43
VV వినాయక్: అక్టోబర్ 9, వయసు 46
సంజన గిల్రానీ: అక్టోబర్ 10, వయసు 32
SS రాజమౌళి: అక్టోబర్ 10, వయసు 47
రకుల్ ప్రీత్ సింగ్: అక్టోబర్ 10, వయసు 31
జయంతి: అక్టోబర్ 11, వయసు 71
స్నేహ: అక్టోబర్ 12, వయసు 39 ఏళ్లు
మీనాక్షి దీక్షిత్: అక్టోబర్ 12, వయసు 27
రీమా సేన్: అక్టోబర్ 29, వయసు 39
నాగబాబు: అక్టోబర్ 29, వయసు 60
శ్రీదేవి విజయ్ కుమార్: అక్టోబర్ 29, వయసు 34
హరిప్రియ: అక్టోబర్ 29, వయసు 29
కృతి కర్భందా: అక్టోబర్ 29, వయసు 32

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."