Movies

అరియానాకి బిగ్ బాస్ ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నాడో తెలుసా ?

బిగ్ బాస్ ప్రారంభం అయ్యి నాలుగో వారం పూర్తి కాబోతోంది.అరియానా గ్లోరీ బిగ్బాస్ సీజన్ ఫోర్ హౌస్ లో పెద్దగా ప్రదర్శన చేయకపోవడంతో బయటికి వస్తుంది అనుకునేంత లోపులో వారం వారం గ్లామర్ డోస్ పెంచుతూ సేవ్ అయిపోతుంది. ప్రస్తుతం అరియానా కు బిగ్ బాస్ లో ఎంత పారితోషికం ఇస్తున్నారు అనే విషయం చర్చకు వచ్చింది. నిజానికి మూడు నెలల క్రితం వరకు అరియానా అనే అమ్మాయి ఒక యాంకర్ అని ఎవరికీ తెలీదు. రామ్ గోపాల్ వర్మ ను ఇంటర్వ్యూ చేసి ఒక్కసారిగా ఫేమ్ లోకి వచ్చింది.

ఆ తర్వాత కొన్ని రోజులు సోషల్ మీడియాలో అరియానా గురించి మాట్లాడుకొని మర్చిపోయారు. అందరూ మర్చిపోయిన తరుణంలో ఈ భామ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఎంతో చక్కగా అందాల ఆరబోత చేస్తూ బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటస్టెంట్ గా మారిన అరియనాకు బిగ్ బాస్ వారానికి లక్ష 50 వేలు ఇస్తున్నాడట.

మిగితా కంటస్టెంట్స్ తో పోలిస్తే కాస్త తక్కువ అయినప్పటికీ అరియనకు బిగ్ బాస్ హౌస్ తన కెరీర్ కి మంచి వేదిక.అందుకే కాబోలు అరియనా కూడా కెరీర్ ప్రారంభంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."