బీర్ త్రాగడం వల్ల శరీరంలో జరిగే కొన్ని భయంకరమైన మార్పులు
బీర్ త్రాగడం వల్ల శరీరంలో జరిగే కొన్ని భయంకరమైన మార్పులు…. తలస్నానము చేయటానికి ముందు బీర్ లో జుట్టును కొంచెం సేపు నానబెట్టి ఆ తరవాత షాంపూతో తలస్నానము చేస్తే జుట్టు బలంగా,ఒత్తుగా పెరుగుతుంది.
బీర్ లో ఉండే ఆమ్ల లక్షణాలు రుచి కోల్పోకుండా మాంసాన్ని తాజాగా ఉంచుతాయి.
బీర్ లో ఉండే యాసిడ్స్ పాత వస్తువులను మెరిసేలా చేస్తాయి.
అన్నం వండేటప్పుడు అరకప్పు బీర్ వేస్తె అన్నం రుచికరంగా మరియు బీర్ లో పోషకాలు అన్నానికి మరిన్ని పోషకాలు ఇస్తాయి.
ఎక్కడికైనా వెళ్లి అలసినప్పుడు ఒక చిన్న బకెట్ నీటిలో బీర్ పోసి దానిలో కాళ్ళు పెట్టి రిలాక్స్ అయితే మంచి ఉపశమనం కలుగుతుంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బీర్ కి కిడ్నీలో రాళ్లను కరిగించే గుణం ఉంది.
నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటే…మీ తలగడ గలేబును ఉతికే సమయంలో కొంచెం బీర్ వేయాలి. ఆ బీర్ వాసనకు నిద్ర బాగా పడుతుంది.

