Movies

ఈ స్టార్ హీరోయిన్స్ టాలీవుడ్ కి ఎందుకు దూరమయ్యారు తెలుసా ?

Tollywood actresses Facts :సినిమా ప్రపంచంలో హీరో కి ఉన్న లైఫ్ హీరోయిన్ కి ఉండదు. హీరో సంవత్సరాల పాటు కొనసాగితే హీరోయిన్ మాత్రం కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితం అయిపోతున్నారు. కొంతమంది సినిమాలు హిట్ అయినా షడన్ గా మాయం అయిన వారు ఉన్నారు వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హ్యాపీ డేస్ సినిమా తో ఎంట్రీ ఇచ్చిన సోనియా ఆ తర్వాత దూకుడు సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది

వాడు వీడు ముగ్గురు వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రీమాసేన్ కూడా సడన్ గా సినిమాలకు దూరం అయ్యింది

90వ దశకంలో సినిమా పరిశ్రమ ను ఒక ఊపు ఊపిన రంభ హీరోయిన్గా అవకాశాలు తగ్గాక స్పెషల్ సాంగ్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత పరిశ్రమకు దూరం అయింది

ఇడియట్ శివ మని వంటి సినిమాల్లో నటించిన రక్షిత పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయింది

స్టూడెంట్ నెంబర్ వన్ లో ఎన్టీఆర్ తో జోడి కట్టిన gajala సినిమాలకు దూరంగా ఉంది

గోదావరి ఆనంద్ వంటి సినిమాల్లో నటించిన కమలినీ ముఖర్జీ కూడా కొంత కాలం పరిశ్రమకు దూరం అయి ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి కూడా సినిమాలకు దూరం అయింది

మన్మధుడు సినిమాలో నాగార్జున తో జోడి కట్టిన అన్షు ఆ తర్వాత మరొక సినిమాల్లో నటించి సినిమాలకు దూరం అయింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."