Movies

బిగ్ బాస్ అఖిల్ గురించి నమ్మలేని నిజాలు మీకు తెలుసా ?

bigg boss akhil :నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 4సీజన్ జోరుగా నడుస్తోంది. ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో అఖిల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇతడిపేరు వెనుక పెద్ద కథే ఉంది. నాగార్జున తనయుడు అఖిల్ చిన్నప్పుడు నటించిన సిసింద్రీ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమా రిలీజ్ సమయంలో పుట్టడం వలన ఇతడికి తల్లి దండ్రులు అఖిల్ అని పేరుపెట్టారట.

హౌస్ లో నాగార్జున స్వయంగా ఈవిషయాన్ని ప్రకటించగా, అఖిల్ బిగ్ బాస్ హౌస్ లో అందరినీ ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాడు. ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం ఇతడి నైజం. హౌస్ లో మోనాల్ తో చేస్తున్న రొమాన్స్ ఆకట్టుకుంటోంది.

బిగ్ బాస్ లో అఖిల్ స్టేటస్ , ఆకట్టుకునే తనం చూస్తుంటే మున్ముందు ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తాడో చూడాలి. ఇక బుల్లితెరపై మొదట్లో ఎంట్రీ ఇచ్చిన అఖిల్ బావమరదళ్ల్లు లో నటించాడు. ముత్యాల ముగ్గు , కళ్యాణి వంటి సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్న అఖిల్

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."