MoviesTollywood news in telugu

ఈ హీరోయిన్ కి అవకాశాలు లేవు…కారణాలు ఇవే…?

Telugu actress Hebah patel :సినిమా పరిశ్రమలో ఛాన్స్ లు అదృష్టాన్ని బట్టి ఉంటాయి. అందం , అభినయం ఉన్నా ఎందుకో వెనుకబడిపోతూనే ఉంటారు. అయినా అందాన్ని కాపాడుకుంటూ పరిశ్రమను అంటిపెట్టుకునే ఉంటారు. అందులో హెబ్బా పటేల్ ఒకరు.

కుమారి ఎఫ్ 21తో టాలీవుడ్ లో రాజ్ తరుణ్ సరసన నటించిన హెబ్బా పటేల్ కి ఆ సినిమా హిట్ లో మంచి ఛాన్సులు వచ్చాయి. ఏకంగా 13సినిమాలు చేసినా హిట్ రాకపోవడంతో వెనుకబడిపోయింది.

ఇక హీరో రామ్ నటిస్తున్న రెడ్ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ లో నటించడానికి హెబ్బా పటేల్ ఒకే చెప్పింది. దీంతో ఈమె ఐటెం సాంగ్స్ కే పరిమితం అవుతున్నట్లు తెలిసింది. 2015లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి పాపం కాలం కల్సి రాలేదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."