Kitchenvantalu

Kitchen Hacks:చపాతీలు మెత్తగా,మృదువుగా ఉండాలంటే….చిట్కా

Cooking tips :చపాతీలు మెత్తగా,మృదువుగా ఉండాలంటే…పిండిని వేడి నీటితో కలపాలి. అలాగే అర స్పూన్ పంచదార కలిపితే చపాతీ మెత్తగా మృదువుగా రుచిగా ఉంటాయి.

బాదం పప్పును 15 నిమిషాల పాటు వేడి నీటిలో నానబెడితే పొట్టు సులభంగా వస్తుంది.

రాగి చెంబులను శుభ్రం చేయటానికి ఉప్పు,నిమ్మరసం ఉపయోగించాలి.

బిస్కెట్ ల డబ్బాలో అడుగున బ్లాటింగ్ పేపర్ ని ఉంచితే బిస్కెట్స్ మెత్తపడవు.

కూరలో కాస్త ఉప్పు ఎక్కువైతే కొంచెం బియ్యం పిండి కలిపితే సరిపోతుంది.

బంగాళదుంప చిప్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కరివేపాకు ఆకులను వేయాలి.

ఎండుమిరప కాయలు ఎక్కువ రోజులు ఎర్రగా ఉండాలంటే ఉప్పు,కొద్దిగా వంట నూనె కలపాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."