Politics

అమ్మాయిలు రోజులో ఎంత సేపు ఫోన్ వాడతారు…మీకు ఏమైనా తెలుసా ?

smartphones girls :ఒకప్పుడు మొబైల్ ఫోన్ అంటే కొంత మంది దగ్గర మాత్రమే అందుబాటులో ఉండేది ప్రస్తుతం ప్రతి ఒక్కరు చేతిలో మొబైల్ ఉంటుంది మొబైల్ లేని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. అందులో లో ఇప్పుడు ఇంటర్నెట్ చాలా చవకగా లభించడంతో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఫోన్ తో 24 గంటలు సమయం కూడా సరిపోవడం లేదు.

ప్రతి ఒక్కరికి మొబైల్ అనేది ఒక వ్యసనంగా మారిపోయింది. మొబైల్ వాడుతున్న వారిలో అమ్మాయిలు రోజుకు ఎంతసేపు సమయాన్ని ఫోన్లో గడుపుతున్నారు అని ఒక సర్వే నిర్వహించారు ఆ సర్వేలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి దేశం మొత్తం మీద నిర్వహించిన సర్వేలో యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు రోజుకు గంట కన్నా తక్కువ సమయాన్ని మొబైల్ తో గడుపుతున్నారట.

మొబైల్ విషయాల్లో అబ్బాయిలకు ఇచ్చిన స్వేచ్ఛ అమ్మాయిలకు ఇవ్వడం లేదంట పేరెంట్స్. ఈ సర్వేల మాట ఎలా ఉన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మొబైల్ తో బిజీగా గడిపేస్తున్నారు.

ఢిల్లీ కి చెందిన సెంటర్ ఫర్ క్యాటలైజింగ్ ఛేంజ్, డిజిటల్ ఎం పవర్ మెంట్ ఫౌండేషన్ తో కలిసి ఈ సర్వే నిర్వహించారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."