MoviesTollywood news in telugu

వంటలక్క ఈ మలయాళ స్టార్ హీరోకి బందువు…ఎవరో…?

Karthika Deepam Premi Viswanath :కార్తీక దీపం సీరియల్ ఎంత మంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సీరియల్ అంతలా రేటింగ్స్ సాధిస్తుంది. ఈ సీరియల్ లో వంటలక్క అంటే దీప పాత్రలో ప్రేమి విశ్వనాథ్ నటించింది. ప్రేమి విశ్వనాధ్ కోసమే సీరియల్ చూసేవారు చాలా మంది ఉన్నారు.

ఈ సీరియల్ కి వచ్చిన క్రేజ్ తో సినిమాల్లోకి కూడా ఎంటర్ అయింది. తెలుగులో ఓ లేడి ఓరియెంటెడ్ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం జ‌రుగుతుంది.ప్రేమి విశ్వ‌నాథ్ మ‌ల‌యాళ స్టార్ హీరో జ‌య సూర్య‌కు ద‌గ్గ‌రి బంధువు. ఆమెకు జ‌య‌సూర్య కజిన్ అవుతారు.

అయిన సరే స్టార్ హీరో జ‌య‌సూర్య ప్రమేయం లేకుండా సొంత టాలెంట్ తో సిరియల్స్ నుండి సినిమాల వరకు వచ్చింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."