Beauty Tips

Dark circles:డా‌ర్క్‌ స‌ర్కిల్స్‌కు చెక్ పెట్టే చింత‌పండు…ఆశ్చర్యపోతున్నారా…?

Dark circles tips in telugu :కంటి చుట్టూ నల్లటి వలయాలు వచ్చాయంటే ముఖం అందవిహీనంగా ఉంటుంది ఈ మధ్యకాలంలో చాలామంది నల్లటి వలయాలతో బాధ పడుతున్నారు దీనికి గల కారణాలు గురించి చెప్పుకోవాలంటే ఆహారపు అలవాట్లు ఒత్తిడి నిద్ర సరిగా లేకపోవటం హార్మోన్ల మార్పులు వంటివి చెప్పుకోవచ్చు వీటిని తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

అయినా ఫలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది దీని కోసం చాలా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అలా కాకుండా ఇంటి చిట్కాలను చేస్తే మంచి ఫలితం ఉంటుంది దీనికోసం చింతపండు తీసుకుని నీటిలో ఒక అరగంట సేపు నానబెట్టి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.

ఈ పేజీలో కొంచెం నిమ్మరసం కలిపి కంటి చుట్టూ రాసి పదినిమిషాలయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండు నుంచి మూడుసార్లు చేస్తూ ఉంటే క్రమంగా నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి. అలాగే ఈ చింతపండు పేస్టు లో గంధం లేదా పసుపు వేసి కూడా అప్లై చేయవచ్చు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."