Beauty Tips

Dandruff:సింపుల్ టిప్స్‌తో చుండ్రును తగ్గించుకోండిలా…!?

Home Remedies For Dandruff : అంద‌మైన న‌లుపు రంగు డ్ర‌స్ వేసుకున్న‌ప్పుడు భుజాల‌పై తెల్ల‌గా చాక్‌పీస్ పొడిలా ఉండే ప‌దార్థం క‌నిపిస్తే ఎంత ఇబ్బందిగా అనిపిస్తుందో క‌దా.. అదే చుండ్రంటే. చుండ్రు సమస్య ఉన్నప్పుడు తలలో విపరీతమైన దురద వస్తుంది అంతేకాక చుండ్రు కారణంగా జుట్టు రాలిపోతుంది

ఇది త‌ల‌లో తేమ‌ను పెంచి.. జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. జుట్టు కూడా సిల్కీగా, మెరుస్తూ ఉండేలా చేస్తుంది. దీనికోసం టేబుల్ స్పూన్ ముల్తానీ మ‌ట్టి తీసుకొని అందులో నిమ్మ‌ర‌సం, నీళ్లు క‌లిపి మిశ్ర‌మంగా చేసుకొని త‌ల‌కు అప్లై చేసుకోవాలి. దీన్ని అర‌గంట పాటు ఉంచుకొని త‌ర్వాత త‌ల‌స్నానం చేస్తే స‌రి.