MoviesTollywood news in telugu

మన హీరోలు వాడుతున్న కార్లు.. వాటి ధర ఎంతో తెలిస్తే షాక్

Tollywood Heroes cars: :మన టాలీవుడ్ హీరోలు తమ రేంజ్ ని పెంచుకొని బాలీవుడ్ హీరోల స్థాయిని మించిపోయారు. ఒక్కో సినిమాకు 20 కోట్లకు తగ్గకుండా పారితోషికం తీసుకుంటున్నారు. అలాంటి మన స్టార్ హీరోలు వాడే కార్ల రేటు ఎలా ఉందో ఒకసారి చూద్దాం.

మెగాస్టార్ చిరంజీవి 3 కోట్లు విలువ చేసే రోల్స్ రాయ‌ల్ ఫాంట‌మ్ కారుని వాడుతున్నాడు.
ప్రభాస్ అయితే 8 కోట్లు విలువ చేసే రోల్స్ రాయ‌స్ ఫాంట‌మ్ కార్ ని వాడుతున్నాడు.
రామ్ చరణ్ మూడున్నర కోట్లు విలువ చేసే రేంజ్ రోవ‌ర్ కారును వాడుతున్నాడు.
నాగ చైతన్య దగ్గర నిసాన్, ఫెరీరా, బిఎమ్‌డబ్ల్యూ కార్లు ఉన్నాయి.
అఖిల్ రెండున్నర కోట్లు విలువ చేసే బెంజ్ G63 కార్ ని వాడుతున్నాడు.
నాగార్జున కోటిన్న‌ర విలువ గ‌ల BMW M6 కారు వాడుతున్నాడు.
మహేశ్ బాబు 2 కోట్ల రేంజ్ రోవ‌ర్ కారును వాడుతున్నాడు.
బాలకృష్ణ కోటిన్న‌ర BMW 7 కార్ వాడుతున్నాడు.
ర‌వితేజ కోటిన్న‌ర వ్యాల్యూ ఉన్న మెర్స‌డెస్ క్లాస్ వాడుతున్నాడు.
ఎన్టీఆర్ పోర్షే కార్ వాడుతున్నాడు.
అల్లు అర్జున్ రెండు కోట్ల‌కు పైగానే ఉన్న జాగ్వార్ కార్ వాడుతున్నాడు. అంతేకాక అల్లు అర్జున్ వ్యానిటీ వ్యాన్ ఖరీదు కూడా అక్షరాలా 6 కోట్లకు పైగానే ఉంది. టాలీవుడ్‌లో మోస్ట్ కాస్ట్‌లీయెస్ట్ వ్యానిటీ వ్యాన్ ఇదే.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."