MoviesTollywood news in telugu

ఉప్పెనలో అసలు హీరో వైష్ణవ్ కాదట…మరి ఎవరు…!?

uppena movie release date :మెగా కాంపౌండ్ నుంచి చాలామంది హీరోలు వచ్చారు. ఇప్పుడు మరో హీరో వస్తున్నాడు. నిజానికి లాక్ డౌన్ కి ముందే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన మూవీ షూటింగ్ ముగిసింది. కరోనా కారణంగా థియేటర్లు లేకపోవడంతో రిలీజ్ ఆగింది. ఓటిటి లో రిలీజ్ కోసం ఆఫర్స్ వచ్చినా థియేటర్లవైపే మొగ్గారు. దీంతో ఇప్పడు ఉప్పెన” చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

కృతి హీరోయిన్ గా నటించింది ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇక తమిళ్ కి చెందిన విజయ్ సేతుపతి ఈమూవీలో కీలక పాత్రలో పోషించడంతో తెలుగులోనే కాదు, తమిళనాడులో కూడా భారీ అంచనాల నడుమ ఉప్పెన రిలీజు కాబోతోంది.

ఇక అనుకున్నట్టే థియేటర్లలోనే సినిమా రిలీజ్ కి రంగం సిద్ధం చేయడంతో తాజాగా ప్రి రిలీజ్ ఫంక్షన్ పెట్టారు. ఈసందర్బంగా హీరో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ… ఈ సినిమాకి తన మ్యూజిక్ తో జనాలలో ఎక్కువ రోజులు ఈ సినిమాపై అంచనాలను కొనసాగించడంలో సక్సెస్ అయినందున క్రెడిట్ దేవి శ్రీ ప్రసాద్ కే దక్కుతుందని, నిజానికి అతడే హీరో అని చెప్పడం విశేషం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."