MoviesTollywood news in telugu

30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాకి ఎంత లాభం వచ్చిందో తెలుసా?

30 rojullo preminchadam ela movie collections :టాలీవుడ్ టాప్ యాంకర్ ప్రదీప్ హీరోగా మున్నా దర్శకత్వంలో వచ్చిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదు అనిపించుకుంది. గత సంవత్సరమే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాలో లో నీలి నీలి ఆకాశం అనే పాట సినిమాకి మంచి హైప్ తీసుకు వచ్చింది.

దాంతో ఈ సినిమా పది కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. సినిమా బ్రేక్ ఈవెన్ అమౌంట్ కేవలం 5.5 కోట్లు మాత్రమే. మిగిలినది అంతా లాభమే. ప్రముఖ ఓటీటీ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు రైట్స్‌ ను కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతోంది.ఓటీటీ సంస్థ ఎంతకు కొనుగోలు చేసిందో ఇంకా తెలియలేదు. ఏది ఏమైనాఇది అదనమే కదా.

మొదటి వారం కలెక్షన్స్ బాగానే ఉన్నాయి ఆ తర్వాతే కలెక్షన్స్ తగ్గాయి. ఈ సినిమా తర్వాత ప్రదీప్ హీరోగా నటిస్తాడని లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో నటించిన అమృత అయ్యర్ కి మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన శాటిలైట్‌ స్ట్రీనింగ్‌ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."