MoviesTollywood news in telugu

జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ ఎక్కడున్నాడు.. ఇప్పుడేం చేస్తున్నాడు..?

Jabardasth Kirak RP: జబర్దస్త్ చూసే ప్రతి ఒక్కరికి కిరాక్ ఆర్పి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గత సంవత్సరం జబర్దస్త్ లో మానేసి అదిరింది వైపు అడుగులు వేశాడు. జబర్దస్త్ లో వందల స్కిట్ లు చేసిన ఆర్ పి అదిరింది లో కేవలం 2,3 స్కిట్ లు చేసి మానేసాడు. అలా మానేయడానికి కారణం ఏంటో ఎవరికీ తెలియలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆర్ పి దర్శకుడుగా మారే ప్రయత్నం లో ఉన్నాడట. అలాగే జబర్దస్త్ నుంచి ఎంతో మంది నటులు వచ్చారు అలాగే ప్రసన్న కుమార్ స్టార్ రైటర్ అయిపోయాడు.

ప్రసన్న కుమార్ స్టార్ హీరోలకు కథలు రాస్తున్నాడు. ఆర్ పి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తీస్తున్నాడట ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ జెడి చక్రవర్తి వంటి నటి నటులు నటిస్తున్నారట. ఈ సినిమా కరోనా కారణంగా ఆలస్యం అయిందట అసలు ఇండస్ట్రీకి ఆర్ పి దర్శకుడు అవుదామనే వచ్చాడట. దర్శకుడుగా ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనేది ముందుముందు చూడాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."