MoviesTollywood news in telugu

మోనాల్,అఖిల్ కలిసి ఏమి చేస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాలసిందే

Bigg Boss Monal And Akhil :బిగ్ బాస్ సీజన్ 4 లో మోనాల్,అఖిల్ సన్నిహితంగా ఉండి మంచి జోడీగా పేరు తెచ్చుకున్నారు. ఓకరకంగా చెప్పాలంటే బిగ్ బాస్ 4 సీజన్ హిట్ కావటానికి కూడా ఈ జంట ఒక కారణం అయింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక వేరువేరు ఆఫర్స్ తో బిజీగా గడుపుతున్నారు.

అఖిల్ మోనాల్ సోహెల్ తో కలిసి పార్టీలు చేసుకోగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.మోనాల్,అఖిల్ కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. .తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి పేరుతో తెరకెక్కనున్న వెబ్ సిరీస్ లో ఈ జంట కలిసి నటిస్తున్నారు.

దాంతో ఈ వెబ్ సిరీస్ మీద అంచనాలు బాగా పెరిగిపోయాయి. సోషల్ మీడియాలో మోనాల్ అఖిల్ జంటగా నటిస్తున్నట్లు కీలక ప్రకటన మరియు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక ఇతర కంటెస్టెంట్లతో పోలిస్తే మోనాల్ కు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."