MoviesTollywood news in telugu

శోభన్ బాబు కారు డ్రైవర్ ఎంత రిచ్… తెలిస్తే షాక్ అవుతారు

Sobhan Babu driver assets : తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది హీరోలు వచ్చిన శోభన్ బాబు ది ఒక ప్రత్యేక స్థానం శోభన్ బాబు కి ఎక్కువగా లేడీ ప్యాన్స్ ఉండేవారు.శోభన్ బాబు సంపాదించిన డబ్బుతో ఎక్కువగా భూములను కొన్నారు అలాగే తన తోటి నటీనటులకు కూడా భూములు కొనమని సలహా ఇచ్చేవారు. ఇప్పుడు శోభన్ బాబు ఆస్తులు విలువ చూస్తే 80 వేల కోట్లు అని సమాచారం. ఎందుకంటే శోభన్ బాబు తన సంపాదనలో చాలా వరకు భూమి మీద పెట్టుబడి పెట్టాడు అవన్నీ ఇప్పుడు రేట్లు బాగా పెరిగి ఆస్తి కోట్లలో పెరిగిపోయింది. శోభన్ బాబు కి క్రేజ్ తగ్గగానే సినిమాలనుంచి తప్పుకొన్నారు. నాన్నగా తాతగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడానికి ఇష్టపడలేదు.

శోభన్ బాబు కుటుంబం నుండి వారసులు ఎవరూ రాలేదు. శోభన్ బాబు ఎవరికి సాయం చేయడని ఒక రకంగా చెప్పాలంటే పిసినారి అని అంటూ ఉంటారు. కానీ ఆయన దగ్గర అ పనిచేసే డ్రైవర్ రోజూ తన కాళ్ళు నొక్కుతూ ఉండేవాడు అతనికి చాలా సహాయం చేశాడు అని అంటుంటారు శోభన్ బాబు డ్రైవర్ కూడా కోటీశ్వరుడు అని చెబుతూ ఉంటారు.

ఆయనకు కూడా రియల్ ఎస్టేట్‌పై అవగాహన కల్పించి సెటిల్ అయ్యేలా చేసాడని చెప్తుంటారు శోభన్ బాబు సన్నిహితులు.ఏదేమైనా శోభన్ బాబు డ్రైవర్ ఆస్తులు కూడా దాదాపు 100 కోట్లకు పైగానే ఉంటాయని తెలుస్తుంది.రోజూ తన కాళ్లు పట్టే ఆ డ్రైవర్ కుటుంబంతో శోభన్ బాబు చాలా సన్నిహితంగా ఉండేవారని.. ఆయన బాగోగులు కూడా చూసుకున్నారని చెప్తుంటారు తెలిసిన వాళ్లు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."