జబర్దస్త్ కొత్త జడ్జి గాయకుడు మనో అస్థి ఎన్ని కోట్లో తెలుసా?
Jabardasth Judge Mano assets : గాయకుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆయన మనో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దివంగత నాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తో కలిసి ఎన్నో వేల ప్రదర్శనలు ఇచ్చాడు . అంతే కాకుండా సినిమాల్లో. పది బాషలలో 25000 కు పైగా పాటలు పాడాడు.
ఇప్పుడు మనో జబర్దస్త్ జడ్జిగా కొత్త ప్రయాణం మొదలుపెట్టి సక్సెస్ గా ముందుకు సాగుతున్నాడు. నాగబాబు జబర్దస్త్ నుండి వెళ్లిపోయాక చాలా మంది జడ్జీలుగా వచ్చిన చివరికి .మనో సెట్ అయ్యాడు. మనో ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడు. ఆయన కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందని ఆయన సన్నిహితులు అంటూ ఉంటారు.
మనో సంపాదించిన డబ్బుని పక్కా ప్లానింగ్ తో ఇన్వెస్ట్ చేశాడు. ఎక్కువగా ప్లాట్ ల మీద ఇన్వెష్ట్ చేశాడు. ఇప్పుడు వాటి విలువ కోట్లలో ఉందట.
దేశవిదేశాల్లో ఎన్నో వేల కార్యక్రమాలు ఇచ్చాడు మనో. ఈయనకు ఇద్దరు కొడుకులు.. ఒక కూతురు ఉన్నారు.పెద్దబ్బాయి షకీర్ తమిళ్ సినిమాల్లో నటుడిగా నిలదొక్కుకుంటుండగా.. చిన్న కొడుకు రతేష్ కూడా నటుడిగా బిజీ అవ్వాలని చూస్తున్నాడు. మరోవైపు చిన్నారి కూతురు సోఫియా తండ్రి బాటలోనే గాయనిగా మారుతుంది. స్వరాభిషేకంలో ఇప్పటికే ఈమె పాటలు కూడా పాడుతుంది.

