Uncategorized

జూనియర్ ఎన్టీఆర్ కొత్త కారు రేట్ తెలుసా ?

Jr NTR new car Cost :టాలీవుడ్లో స్టార్ హీరోల లో చాలామందికి కొత్త కారు మార్కెట్లోకి రాగానే కొనే అలవాటు ఉంది. కొంతమంది హీరోలు మాత్రం ఒకే కారును వాడుతూ ఉంటారు. మరికొంతమంది సంవత్సరానికి .లేదా రెండు సంవత్సరాలకు కారు మారుస్తూ ఉంటారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయానికొస్తే ఒకే కారులో తిరగడం అస్సలు ఇష్టం ఉండదు అందుకే ఎప్పటికప్పుడు కారు మారుస్తూ ఉంటాడు

ఇప్పుడు అదిరిపోయే కారు బుక్ చేశాడు. ఇండియాలో లేకపోతే ఇటలీ నుండి తెప్పిస్తున్నారు. 5 కోట్ల విలువ చేసే లంబోర్ఘిని ఉరుస్ స్పొర్ట్స్ కారును ఎన్‌టి‌ఆర్ బుక్ చేశాడు. త్వరలోనే ఎన్‌టి‌ఆర్ వద్దకు చేరుకుంటుంది.

ఏదేమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ కొత్త కారు గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ బాగానే జరుగుతుంది. ఇప్పటి వరకు ఇంత విలువైన కారు తెలుగులో ఎవరితోనూ లేదు. ప్రభాస్ వాడుకున్న 4 కోట్ల కారే ఇప్పటి వరకు హైయ్యస్ట్.ఇప్పుడు ఎన్‌టి‌ఆర్ దాన్ని బీట్ చేస్తున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."