Beauty TipsHealth

White Hair Tips:ఒక సారి కరివేపాకుతో ఇలా చేస్తే జీవితంలో తెల్లజుట్టు ఉండదు

White Hair To Black Home Remedies: ఈ రోజుల్లో చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య అనేది వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు కంగారు పడకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవటానికి ఇంటి చిట్కాల ద్వారా ప్రయత్నం చేయవచ్చు. కాస్త ఓపిక ఉంటే చాలు. చేయటం కూడా చాలా సులువు. దీని కోసం కేవలం రెండు వస్తువులు సరిపోతాయి.

కరివేపాకును పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ లో ఉసిరి పొడి వేసి బాగా కలిపి జుట్టుకి బాగా పట్టించి అరగంట తర్వాత తేలికపాటి షాంపూ లేదా హెర్బల్ షాంపూ తో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే మంచి ఫలితం వస్తుంది.

తెల్ల జుట్టు ఎక్కువగా ఉన్నవారు ఎక్కువ వారాలు తెల్ల జుట్టు తక్కువగా ఉన్నవారు తక్కువ వారాలు ఫాలో అయితే సరిపోతుంది అయితే ఓపికగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."