సూపర్ స్టార్ కృష్ణ జీవితం లో కొన్ని నమ్మలేని నిజాలు
Super Star Krishna :సూపర్ స్టార్ కృష్ణ సినీ పరిశ్రమకు వచ్చి 56 సంవత్సరాలు పూర్తయింది ఆయన నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా ఎన్నో సినిమాలను చేశారు అంతేకాకుండా సినిమా పరిశ్రమలో కొత్త టెక్నాలజీ పరిచయం చేసిన ఘనత కూడా సూపర్ స్టార్ దే.
తేనె మనసులు సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమా 1965 మార్చి 31న విడుదలయ్యింది.
సూపర్ స్టార్ కృష్ణ 1943లో మే 31న గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు
తెలుగులో మొట్టమొదటి జేమ్స్ బాండ్ సినిమా గూడచారి 116 లో హీరోగా నటించాడు
దాదాపుగా 300లకు పైగా సినిమాల్లో నటించారు
కృష్ణకు మహేష్ బాబు రమేష్ బాబు ఇద్దరు కొడుకులు. పద్మావతి మంజుల ప్రియదర్శిని ముగ్గురు కూతుళ్ళు.
పద్మాలయ స్టూడియో నిర్మించి ఎన్నో సినిమాలను నిర్మించారు

