“గ్లోయింగ్ స్కిన్ కోసం ఖరీదైన క్రీములు ఎందుకు? చెరుకు రసంతో మీ ముఖాన్ని ఇలా మెరిపించండి!”
sugarcane juice Benefits in Telugu :చెరుకు రసం అంటే ఇష్టపడనివారు అంటూ ఎవరూ ఉండరు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వేసవి కాలంలో తాగుతూ ఉంటారు
చెరుకు రసంలో మెగ్నీషియం,పొటాషియం,ఐరన్,కాల్షియం, ప్రోటీన్స్, విటమిన్స్, ఎలక్ట్రో లైట్స్, కార్బోహైడ్రేట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో సహాయ పడతాయి

“చెరుకు రసం కేవలం దాహాన్ని తీర్చడమే కాదు, చర్మాన్ని మెరిపించడంలోనూ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ మొటిమలు, మచ్చలను తగ్గించి ముఖానికి సహజమైన మెరుపును ఇస్తాయి. మెరిసే ముఖం కోసం చెరుకు రసాన్ని ఎలా వాడాలో ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.”
ఇవి కూడా చదవండి:
ఇవి మనలో చాలామందికి తెలిసిన విషయాలే. అయితే చెరుకు రసం మొటిమలు తగ్గించడానికి, ముఖం మీద జిడ్డు తొలగించడానికి మృతకణాలు తొలగించటానికి సహాయపడుతుంది.
దీని కోసం ఒక బౌల్లో ఒక స్పూన్ చెరుకు రసం ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి ముఖానికి రాసి పదినిమిషాలయ్యాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే మొటిమలు అన్ని మాయం అవుతాయి.

చెరుకు రసం లో చిటికెడు పసుపు వేసి ముఖానికి రాసి పదినిమిషాలయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి ఈ విధంగా చేయడం వలన ముఖంపై మృతకణాలు అన్ని తొలగిపోయి ముఖం కాంతివంతంగా ప్రకాశవంతంగా మెరుస్తుంది
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

