MoviesTollywood news in telugu

డాక్టర్ బాబు భార్య గురించి షాకింగ్ విషయాలు…అసలు నమ్మలేరు

Tv Actor Manjula Paritala :సినిమా తారల మాదిరిగానే బుల్లితెర నటీనటులు కూడా ప్రేమలో పడడం, పెళ్లిచేసుకోవడం సాధారణంగా మారింది. కర్ణాటకలో పుట్టిన మంజుల, తెలుగు రాష్ట్రానికి చెందిన నిరుపమ్ పరిటాల ఇద్దరూ సీరియల్స్ లో చేస్తూనే ఒకరికొకరు ఇష్టపడి పెళ్లిచేసుకున్నారు. మంజుల స్టడీస్ చేస్తూనే సీరియల్స్ లో ఛాన్స్ దక్కించుకుంది. చదువుకుంటూనే కన్నడలో ఐదు సీరియల్స్ లో నటించింది. ఇక మంజుల బికాం పూర్తిచేసింది.

మరోపక్క చంద్రముఖి సీరియల్ తో తెలుగు బుల్లితెరపై అడుగుపెట్టిన మంజుల ఆసమయంలోనే నిరుపమ్ పరిటాల ప్రేమలో పడింది. వీళ్లిద్దరికీ పెళ్లి కావడం, అక్షర రాజ్ అనే కొడుకు పుట్టడం జరిగాయి. ఇక తెలుగులో అన్ని ఛానల్స్ లో వచ్చే సీరియల్స్ లో మంజుల నటిస్తోంది. చంద్రముఖి సీరియల్ కి నాలుగు అవార్డులు, కాంచన గంగ సీరియల్ కి పురస్కారం అందుకుంది. తెలుగులో ఎక్కువగా నెగెటివ్ షేడ్స్ గల రోల్స్ చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె తరచూ ఫోటోలను షేర్ చేస్తుంది.

సోషల్ మీడియా ద్వారా మంజుల నెటిజన్స్ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. ఈమె పర్సనల్ డిటైల్స్ లోకి వెళ్తే, ఈమె తండ్రి హెడ్ కానిస్టేబుల్. తల్లి గృహిణి. మంజులకు చంద్రకళ అనే ఓ అక్క, కీర్తి అనే ఓ చెల్లి ఉన్నారు. కీర్తి నటిగా చేస్తోంది. మంజుల ఇంటర్ చదువుతున్న సమయంలో ఆమె తండ్రి ఫ్రెండ్ ఓ ఛానల్ సీరియల్ కోసం కొత్తవాళ్ళకోసం వెతుకుతున్నాడు. ఆసమయంలో మంజులను చూసి, నిర్మాత ట్రైనింగ్ ఇచ్చి మరీ సీరియల్ లో నటించేలా చేసారు. ఇక నిరుపమ్ పరిటాల కార్తీక దీపం సీరియల్ లో డాక్టర్ బాబు రోల్ తో బాగా పాపులర్ అయ్యాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."