MoviesTollywood news in telugu

మహేష్ బాబు, కృష్ణవంశీ కాంబినేషన్లో వచ్చిన … మురారి సినిమాకు ఇందిరా గాంధీ కు లింక్ ఎక్కడంటే..

krishna vamsi mahesh babu movies :తెలుగు సినిమా : సూపర్ స్టార్ మహేష్ బాబు, కృష్ణవంశీ కాంబినేషన్లో వచ్చిన తెలుగు సినిమా .. మురారి. అసలు మురారి కధ కృష్ణవంశీ మదిలో మెదలడానికి కారణం ఏమిటనేది కృష్ణవంశీ ఒక ఇంటర్వ్యూ లో పేర్కొన్నాడు.

కధ పరంగా చూస్తే హీరో మహేష్ బాబు ముత్తాత, తాత, తండ్రి మరణాలు కు కారణం ఒక శాపం. ఆ శాపగ్రస్త కుటుంబం కధ కృష్ణవంశీ మదిలో మెదలడానికి కారణం ఇందిరాగాంధీ కుటుంబం అని కృష్ణవంశీ చెప్పాడు. ఇందిరా గాంధీ భర్త ఫిరోజ్ గాంధీ ను ఎవరో కాల్చి చంపారు, అలానే ఇందిరాగాంధీ మరణం, ఆ తరువాత సంజయ్ గాంధీ విమాన ప్రమాదం లో మరణించడం, రాజీవ్ గాంధీ హత్య గావించబడడం, ఇలా ఇవన్నీ చూసి కృష్ణవంశీ కు ఇదేమన్నా శాపగ్రస్త కుటుంబమా అని అనిపించింది.

వెంటనే ఒక శాపగ్రస్త కుటుంబం కధ కృష్ణవంశీ మదిలో రూపుదిద్దుకుంది. అలా రూపుదిద్దుకున్న కథే మురారి. కథను మహేష్ బాబు కు చెప్పి ఒప్పించాక, కృష్ణవంశీ దర్శకత్వంలో మురారి సినిమా రూపుదిద్దుకుంది. సూపర్ హిట్ అయింది.