MoviesTollywood news in telugu

దుల్కర్ సల్మాన్ కొత్త కారు ఖరీదు ఎంతో తెలుసా?

Star hero dulquer salmaan New Car: అది బాలీవుడ్ అయినా,టాలీవుడ్ అయినా,కోలీవుడ్ అయినా హీరో హీరోయిన్స్, యాక్టర్స్ కొనే వస్తువుల గురించి వాటి ధరల గురించి తరచూ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఫోటోలు,వీడియోలు షేర్ చేయడం వలన వాళ్ళు వాడే వస్తువులు, వాటి ధరల గురించి చర్చిస్తూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇప్పుడు ఖరీదైన బ్రాండ్స్ ఎక్కువగా వాడడం రివాజుగా మారింది. కార్లు,బట్టలు,వాచీలు,షూస్,హ్యాండ్ బాగ్స్ ఇలా ఒకేటిమేటి అన్ని రకాల బ్రాండెడ్ వస్తువుల గురించి వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా తమిళ,మలయాళ భాషల్లో నటిస్తూ,కోలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు పొందిన దుల్కర్ సల్మాన్ కొన్న కారు గురించి వార్త చక్కర్లు కొడుతోంది. యితడు కేవలం నటుడే కాదు,సింగర్ గా కూడా పేరుతెచ్చుకుని మరోపక్క వ్యాపారవేత్తగా కూడా రాణిస్తున్నాడు.

ఇక మహానటి సినిమాలో జెమిని గణేశన్ పాత్రలో ఒదిగిపోయాడు. తాజాగా హను రాఘవపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.లెఫ్టినెంట్ రామ్ పాత్ర లో కనిపిస్తాడట. నేచురల్ స్టార్ నాని కి డేట్స్ లేకపోవడంతో ఈ ఛాన్స్ దుల్కర్ కి దక్కింది. కాగా యితడు దాదాపు 2 కోట్ల 45లక్షలు పెట్టి బెంజ్ అంగ్ జి 63కారు కొన్నాడు. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ కారు ఫోటో షేర్ చేసాడు. బ్లు అండ్ బ్లాక్ డ్యూయల్ – టోన్ ఇంటీరియర్ తో చేసిన ఈ కారు ఆలివ్ గ్రీన్ షేడ్ లో ఉంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."