MoviesTollywood news in telugu

కృష్ణ తులసి సీరియల్లో నటిస్తున్న Actors Real Name and Ages

Krishna Tulasi Actors Real Name and Ages : ఓ ప్రముఖ ఛానల్ లో కృష్ణ తులసి సీరియల్ విజయవంతంగా నడుస్తోంది. ఇందులో నటీనటులు తమ అందంతో,నటనతో అలరిస్తున్నారు. ఇందులో నటిస్తున్న నటీనటుల అసలు పేరు, ఇతర వివరాల్లోకి వెళ్తే, హీరోయిన్ శ్యామా అసలు పేరు ఐశ్వర్య. ఈమె వయస్సు 25ఏళ్ళు.

హీరో అఖిల్ బాబు అసలు పేరు దిలీప్ ఆశెట్టి. ఇతడికి 31ఏళ్ళు. సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న రూపారాణి అసలు పేరు ఆద్య పరుచూరి. ఈమె వయస్సు 26ఏళ్ళు. అఖిల్ తండ్రిగా నటిస్తున్న ఆనంద గజపతి వర్మ అసలు పేరు జె ఎల్ శ్రీనివాస్. ఇతడి వయస్సు 50సంవత్సరాలు.
అఖిల్ తల్లిగా నటిస్తున్న వసంత అసలు పేరు లక్ష్మీ సిద్ధయ్య. ఈమె వయస్సు 36ఏళ్ళు.

అఖిల్ బ్రదర్ అశోక్ వర్మ అసలు పేరు శ్రీనివాస్. ఇతడి వయస్సు 31ఏళ్ళు. మరో బ్రదర్ గా నటిస్తున్న అరుణ్ వర్మ అసలు పేరు సుహాన్. ఇతడి వయస్సు 32సంవత్సరాలు. అఖిల్ పెద్ద వదినగా నటిస్తున్న వైదేహి అసలు పేరు రాధికారెడ్డి. ఈమె వయస్సు 28ఏళ్ళు. అలాగే అఖిల్ చిన్నవదినగా నటిస్తున్న ఐశ్వర్య అసలు పేరు ప్రియాంక శివన్న. ఈమె వయస్సు 28ఏళ్ళు. లార్డ్ కృష్ణ గా నటిస్తున్న అబ్బాయి పేరు అద్వైత్ కోన. ఇతడి వయస్సు 11ఏళ్ళు

శ్యామా తండ్రిగా నటిస్తున్న నారాయణ అసలు పేరు అజయ్. ఇతడి వయస్సు 42ఏళ్ళు. శ్యామా తల్లిగా నటిస్తున్న హరిప్రియ అసలు పేరు ప్రత్యుష. ఈమె వయస్సు 32ఏళ్లు. శ్యామా బ్రదర్ గోవిందా అసలు పేరు తేజ. ఇతడి వయస్సు 32ఏళ్ళు. శ్యామా వదినగా నటిస్తున్న శోభా అసలు పేరు స్వాతి. ఈమె వయస్సు 27ఏళ్ళు.

శ్యామా బ్రదర్ గా నటిస్తున్న కిట్టూ అసలు పేరు మాస్టర్ సాత్విక్. ఇతడి వయస్సు 14ఏళ్ళు. గురువమ్మ అసలు పేరు రూపారెడ్డి. ఆమె వయస్సు 36ఏళ్ళు . మల్లికార్జున్ అసలు పేరు పవిత్రా నాధ్. ఇతడి వయస్సు 35ఏళ్ళు. టైటిల్ సాంగ్స్ లో సింగర్స్ అరుణ్ కౌండిన్య, బేబీ హారిక కన్పిస్తారు.