Healthhealth tips in telugu

Dry Ginger:చిటికెడు పొడి తీసుకుంటే డయాబెటిస్,గ్యాస్,అధిక బరువు,కొలెస్ట్రాల్ జీవితంలో ఉండవు

Sonti Podi health benefits In Telugu : ఘాటైన రుచి ప్రత్యేకమైన సువాసన కలిగివున్న శొంఠి పొడిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.శొంఠి పొడి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది

శొంఠి పొడి ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు శొంఠి కొమ్ములను తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నెయ్యి లేదా నూనెలో వేగించాలి. 100 గ్రాముల శొంఠికి సుమారుగా ఒక స్పూన్ నూనె లేదా నెయ్యి సరిపోతుంది. బాగా వేగిన శొంఠి కొమ్ములను మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి.

ఈ పొడిని అరస్పోన్ తీసుకుంటూ ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ పొడిని అన్నంలో మొదటి ముద్దగా తీసుకోవచ్చు లేదా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర స్పూన్ పొడి కలిపి తాగవచ్చు శొంఠి పొడిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు,జెంజెరాల్,షాగొల్ ఉంటాయి.

అధిక బరువు సమస్య ఉన్న వారికి,డయాబెటిస్ ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది. వీరు ఉదయం సమయంలో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పొడి వేసుకుని తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది.

గ్యాస్ కడుపుబ్బరం మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది గ్యాస్ సమస్య ఉన్నవారు భోజనంలో మొదటి ముద్ద శొంఠి పొడి కలుపుకుని తింటే మంచి ప్రయోజనం కనబడుతుంది

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."