MoviesTollywood news in telugu

రౌడీగారి పెళ్ళాం సీరియల్ శివ రియల్ లైఫ్…

Rowdy gari pellam serial shiva :జి తెలుగులో తాజాగా ప్రారంభమైన రౌడీ గారి పెళ్ళాం సీరియల్ లో హీరోగా ఆడియన్స్ ని అలరిస్తున్న శివ అసలు పేరు ఆదర్శ్.కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో జన్మించాడు. నీ వల్లే నీవల్లే సీరియల్ తో ఎంట్రీ ఇచ్చిన యితడు రౌడీగారి పెళ్ళాం సీరియల్ లో రౌడీ పాత్రలో మెప్పిస్తున్నాడు.

అయితే పొలిటీషియన్ దగ్గర రౌడీగా ఉండే వ్యక్తిని పెళ్ళాం ఎలా మార్చిందన్న కాన్సెప్ట్ తో ఈ సీరియల్ తీస్తున్నారు. ఆదర్శ్ రియల్ లైఫ్ లోకి వెళ్తే బెంగుళూరులోనే స్టడీస్ పూర్తిచేసాడు. ఈ సి ఈ పూర్తిచేసిన యితడు మూడేళ్లు టెక్ మహేంద్ర కంపెనీలో సాఫ్ట్ వేర్ జాబ్ చేసాడు.అయితే చిన్నతనం నుంచి యాక్టింగ్ అంటే మక్కువ.

దీంతో జాబ్ మానేసి కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆదర్శ్ కన్నడ మూవీస్,షార్ట్ ఫిలిమ్స్,సీరియల్స్ లోన్ నటించాడు. డాక్టర్ ఐ యామ్ ప్రెగ్నెంట్,చిత్రకథ,విద్యా వినాయక వంటి వెబ్ సిరీస్ లో నటించాడు. పెళ్లి కూడా చేసుకున్న యితడు రౌడీ గారి పెళ్ళాం సీరియల్ తో తెలుగులో హీరోగా బుల్లితెరమీద తన నటనతో అలరిస్తున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."