MoviesTollywood news in telugu

2000 సంవత్సరంలో హిట్స్ అండ్ ప్లాప్ సినిమాలు..ఎన్నో…?

2000 Year hit and flop all telugu movies : ప్రతియేటా సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా సినిమాలు వస్తుంటాయి. కరోనా కారణంగా ఇప్పుడు తగ్గాయి. అయితే 2000 సంవత్సరంలో వచ్చిన సినిమాలను వరుసగా పరిశీలిస్తే, కోదండ రాముడు మూవీ హిట్ అయింది. అన్నయ్య బ్లాక్ బస్టర్ అయింది. పోస్ట్ మాన్ హిట్ అయింది. వంశోద్ధారకుడు ప్లాప్. కలిసుందాం రా ఇండస్ట్రీ హిట్.

సమ్మక్క సారక్క, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, గణపతి మూవీస్ సూపర్ హిట్. హ్యాండ్సప్ ప్లాప్. చాలా బాగుంది మూవీ సూపర్ హిట్. మనసు పడ్డాను కానీ, రవన్న మూవీస్ ప్లాప్ అయ్యాయి. సంచలనం, రాఘవయ్య గారి అబ్బాయి, బలరాం మూవీస్ ఏవరేజ్ అయ్యాయి.

నువ్వొస్తావని మూవీ బ్లాక్ బస్టర్ హిట్. యువరాజు ప్లాప్. బద్రి బ్లాక్ బస్టర్. మాధురి ప్లాప్. మనోహరం, యువకుడు, ఒకేమాట మూవీస్ హిట్ అయ్యాయి. నాగులమ్మ ప్లాప్. బాగున్నారా హిట్. శివన్న, రియల్ స్టోరీ మూవీస్ ప్లాప్ అయ్యాయి. చిత్రం మూవీ బ్లాక్ బస్టర్ హిట్. శివాజీ , ఒక్కడు చాలు, అడవి చుక్క, బ్యాచిలర్స్ మూవీస్ ప్లాప్.

మా పెళ్ళికి రండి హిట్. పెళ్ళాం వచ్చింది, గొప్పింటి అల్లుడు, పెళ్లి సంబంధం, కౌరవుడు మూవీస్ ప్లాప్. సర్దుకు పోదాం రండి, మనసున్న మారాజు, 9నెలలు మూవీస్ హిట్. ఈతరం నెహ్రు మూవీ ప్లాప్. చూసొద్దాం రండి హిట్. మనసిచ్చాను, వైజయంతి, నెక్ల్స్ రోడ్ మూవీస్ ప్లాప్ అయ్యాయి.

మూడుముక్కలాట ఏవరేజ్ అయింది. భవాని ప్లాప్. నిన్నే ప్రేమిస్తా సూపర్ హిట్. రాయలసీమ రామన్న చౌదరి, అయోధ్య రామయ్య మూవీస్ ఏవరేజ్ అయ్యాయి. ఆజాద్ హిట్ కాగా వంశీ ప్లాప్ అయింది. జయం మనదేరా బ్లాక్ బస్టర్. నువ్వేకావాలి ఇండస్ట్రీ హిట్ అయింది. ఆమ్మో ఒకటో తారీఖు హిట్.

ఎన్టీఆర్ నగర్, శ్రీ సాయిమహిమ, శ్రీ శ్రీమతి సత్యభామ, బాచి మూవీస్ ప్లాప్ అయ్యాయి. దేవుళ్ళు సూపర్ హిట్. కాలేజ్ మూవీ ఏవరేజ్, చిరునవ్వుతో హిట్ అయ్యాయి. అంతా మనమంచికే ప్లాప్. విజయరామరాజు ఏవరేజ్. మా అన్నయ్య మూవీ బ్లాక్ బస్టర్. శుభవేళ, అంకుల్ మూవీస్ ప్లాప్. సకుటుంబ సపరివార సమేత హిట్. తిరుమల తిరుపతి వేంకటేశ సూపర్ హిట్. చలో అసెంబ్లీ ఏవరేజ్. సఖి మూవీ సూపర్ హిట్.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."