MoviesTollywood news in telugu

పుష్ప శాటిలైట్ రైట్స్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాలసిందే…?

Allu Arjun pushpa Movie : సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ అంటేనే ఓ క్రేజ్. పైగా బన్నీ ఊర మాస్ గెటప్. గంధపు చెక్కల స్మగ్లర్ గా విభిన్న తరహా పాత్రలో బన్నీ కనిపిస్తున్నాడు. పైగా పాన్ ఇండియా మూవీగా భారీ ఖర్చు కూడా చేస్తున్నారు. రష్మిక మందన హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటికే లుక్స్, టీజర్ అదిరిపోయాయి.

భారీ క్రేజ్ నెలకొన్న ఈ మూవీని రెండు భాగాలుగా రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ నిర్ణయించారు. ఈ మూవీ థియేటరికల్ హక్కులు భారీగానే అమ్ముడుపోయాయని అంటున్నారు. ముఖ్యంగా తమిళనాడులోనే 6న్నర కోట్లు వెచ్చించి లైకా ప్రొడక్షన్స్ సొంతం చేసుకోగా, మలయాళంలో ఏషియా నెట్ ఫ్యాన్సీ ధరకు కొనుగోలు చేసింది.

ఇదే సమయంలో శాటిలైట్ మార్కెట్ హక్కులకోసం కూడా భారీగానే ఢీల్ కుదిరిందని టాక్. పుష్ప మూవీ సాంగ్స్ కూడా మార్కెట్ ని రేట్ ని పెంచేలా ఉన్నాయి. ఏప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. యాక్షన్, డ్రామా ఎంటర్ టైన్మెంట్ జోనర్ లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."