Healthhealth tips in telugu

ఈ నూనె ఒక్క చుక్క రాస్తే చాలు.. మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి జీవితంలో మళ్లీ రావు!

Joint Pains Oil In Telugu : ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని తీవ్రంగా వేధిస్తున్న సమస్యలు.. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి. గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేయడం, క్యాల్షియం లోపం, వయసు పైబడటం మరియు శారీరక శ్రమ తగ్గడం వల్ల ఈ నొప్పులు ప్రతి ఇంట్లో సర్వసాధారణంగా మారిపోయాయి.

వీటిని తగ్గించుకోవడానికి ఎన్నో రకాల మందులు వాడి, తాత్కాలిక ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్స్ వేసుకుని విసిగిపోయారా? అయితే మీకోసమే ఈ అద్భుతమైన ఇంటి చిట్కా! కేవలం ఒక్క చుక్క నూనెను సరైన పద్ధతిలో రాస్తే చాలు.. మీ నొప్పులన్నీ మాయమైపోతాయి. ఈ సహజసిద్ధమైన తైలం వాడితే జీవితంలో మళ్లీ ఆ నొప్పుల బాధ మీ దరిచేరదు.

ఈ మధ్య కాలంలో చాలా మంది కీళ్లనొప్పులతో బాధపడుతున్నారు. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు మరియు ఇతర నొప్పులను తగ్గించుకోవటానికి ఒక మంచి నూనెను తయారుచేసుకుందాం. ఇంటిలో తయారుచేసుకొనే నూనెలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఈ నూనె కోసం 2 ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం.
ginger tea benefits
ఈ నూనెను తయారుచేసుకోవటం చాలా సులభం. ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ నూనె తయారీ కోసం ముందుగా అల్లంను శుభ్రంగా కడిగి తొక్క తీసి తురమాలి. ఆ తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టి 50 గ్రాముల నువ్వుల నూనెను పోసి దానిలో తురిమిన అల్లంను ఒక స్పూన్ మోతాదులో వేయాలి.

ఈ మిశ్రమాన్ని 7 నిమిషాల పాటు వెగించాలి. అప్పుడే అల్లంలో ఉన్న పోషకాలు అన్నీ నూనెలోకి చేరతాయి. ఈ నూనెను నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ నూనెను ఉపయోగించిన ప్రతిసారి గోరువెచ్చగా చేసుకోవాలి. ఈ నూనె నొప్పులను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది.

అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ ,లక్షణాలు ఉండుట వలన మోకాళ్ళ నొప్పి,కీళ్ల నొప్పి వంటి అన్నీ రకాల నోపులను తగ్గిస్తుంది.ఇది కీళ్ల చుట్టూ మంట మరియు నొప్పిని తగ్గిస్తుంది.

నువ్వుల నూనెలో జింక్, కాల్షియం మరియు భాస్వరం వంటివి సమృద్దిగా ఉండుట వలన ఎముకలను బలోపేతం చేయడంలో మరియు మరమ్మత్తు చేయడంలో సహాయపడుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."