MoviesTollywood news in telugu

నిత్యా మీనన్ కెరీర్ లో ఎన్ని హిట్స్…ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో…?

Actress Nithya Menen hits and flops : అలా మొదలైంది మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ నిత్యా మీనన్ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. తర్వాత చేసిన ఉరుమి మూవీ కూడా హిట్ అయింది. 180 మూవీ ఏవరేజ్ అయింది. అలా మొదలైంది తర్వాత నానితో చేసిన సెగ మూవీ ప్లాప్ అయింది. నితిన్ తో జోడీకట్టిన ఇష్క్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఒక్కడినే,జబర్దస్త్ మూవీస్ ప్లాప్ అయ్యాయి.

గుండెజారి గల్లంతయింది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు సూపర్ హిట్ అయింది. రాజాధిరాజా, 100డేస్ ఆఫ్ లవ్ మూవీస్ ప్లాప్ అయ్యాయి. సన్నాఫ్ సత్యమూర్తి హిట్ కాగా, గంగ మూవీ సూపర్ హిట్ అయింది. ఒకే బంగారం, రుద్రమదేవి మూవీస్ హిట్ అయ్యాయి. 24మూవీ హిట్ కాగా ఘటన ప్లాప్ అయింది.

కోటికొక్కడు ప్లాప్ అయింది. జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. జనతా హోటల్ హిట్ అయింది. ఇంకొక్కడు ఏవరేజ్. అదిరింది సూపర్ హిట్. అ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. గీతగోవిందం మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఎన్టీఆర్ కథానాయకుడు, నిన్నిలా నిన్నిలా మూవీస్ ప్లాప్ అయ్యాయి. తాజాగా వచ్చిన స్కైలాబ్ ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. బీమ్లా నాయక్ మూవీస్ రావాల్సి ఉంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."