MoviesTollywood news in telugu

పుష్ప లో సమంత ఐటెం సాంగ్ గొంతు ఎవరిదో తెలుసా ?

samantha pushpa item song singer :బాహుబలి తర్వాత ప్రభాస్ మూవీస్ అన్నీ పాన్ ఇండియా రేంజ్ లోనే నిర్మాణమవుతున్నాయి. రాధేశ్యాం, ఆదిపురుష్ వంటి సినిమాలు పాన్ ఇండియాలోనే వస్తున్నాయి. అలాగే ఇతర భాషల్లో మార్కెట్ ఉండడం, దాన్ని మరింత పటిష్టం చేసుకోవడం వంటి కారణాలతో మిగిలిన హీరోల మూవీస్ కూడా పాన్ ఇండియాలోనే నిర్మాణం అవుతున్నాయి.

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్, పూరి జగన్నాధ్ లైజర్ వంటి మూవీస్ పాన్ ఇండియాలోనే వస్తున్నాయి. రంగస్థలం తర్వాత డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న, అలవైకుంఠపురంలో తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే వచ్చింది.

రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తోంది. మరోవైపు సమంత చేస్తున్న ఐటెం సాంగ్ కూడా చర్చకు దారితీస్తోంది. అయితే ఈ పాటను ఎవరు పాడారనే దానిపై సెర్చ్ సాగింది. ఇప్పటికే తన గళంతో అందరిని ఆకట్టుకున్న మంగ్లీ సిస్టర్ ఇంద్రావతి ఈ సాంగ్ పాడింది. గతంలో జార్జిరెడ్డిలో ఓ సాంగ్ ఈమె పాడినప్పటికీ పుష్ప సాంగ్ తోనే వెలుగులోకి వచ్చింది. ఓ అంటావా, ఓ ఓ అంటావా అనే ఐటెం సాంగ్ ఇంద్రావతి పాడింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."