MoviesTollywood news in telugu

అల్లు అర్జున్ పక్కన ఉన్న ఇతను ఎవరో తెలుసా ?

Pushpa Hindi Movie : రంగస్థలం తర్వాత క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, అలవైకుంఠపురంలో తర్వాత ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో పుష్ప మూవీ వచ్చింది. గతంలో ఈ వీరిద్దరూ కల్సి చేసిన రెండు మూవీస్ బ్లాక్ బస్టర్ కావడంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

ఎర్ర చందనం స్మిగ్లింగ్‌ నేపథ్యంలో పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతున్న ఇందులో బన్నీ ఊరమాస్ గెటప్ లో నటించాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించగా, రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. డిసెంబర్‌ 17న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో ‘పుష్ప ది రైజ్‌’ పేరుతో విడుదల అయింది.

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కి వాయిస్ ఇచ్చిన అతని పేరు శ్రేయాస్‌ తల్పడే. ఇంతకీ యితడు ఇప్పటికే ఓం శాంతి ఓం సినిమాలో నటించాడు.
గోల్‌మాల్‌ రిటర్న్స్‌, గోల్‌మాల్‌ 3, హౌస్‌ఫుల్‌ 2, గోల్‌మాల్‌ అగైన్‌ వంటి చిత్రాలలో శ్రేయాస్‌ తల్పడే నటించి మెప్పించాడు. కేవలం నటుడుగానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా పలు సినిమాలు తీస్తున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."