MoviesTollywood news in telugu

శ్రీమతి శ్రీనివాస్ సీరియల్ శ్రీదేవి రియల్ లైఫ్…అసలు నమ్మలేరు

srimathi srinivas serial sridevi : ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ ని అందునా ధారావాహికంగా అందిస్తున్న ఛానల్స్ లో స్టార్ మా ఛానల్ ఒకటి. స్టార్ మాలో కొత్తగా శ్రీమతి శ్రీనివాస్ సీరియల్ ప్రసారం కాబోతోంది. ఇందులో శ్రీదేవి క్యారెక్టర్ లో తొలిసారి తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇస్తున్న అంకిత అమర్ గురించి తెలుసుకుందాం.

అంకిత 1997లో కర్ణాటక లోని బెంగుళూరులో జన్మించింది. చైల్డ్ ఆర్టిస్టుగా పలు సీరియల్స్, సినిమాల్లో నటించిన ఈమె తరవాత స్టడీస్ మీద దృష్టి పెట్టింది. ఎమ్మెస్సీ మెడికో బయాగ్రఫీ పూర్తిచేసింది. పైగా రెండు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఇక చిన్నప్పటి నుంచి డాన్స్ మీద మక్కువ. దాంతో స్టడీస్ తో పాటు భరతనాట్యంలో అంకిత శిక్షణ తీసుకుంది.

శాస్త్రీయ సంగీతం కూడా నేర్చుకున్న ఈమె ఎమ్మెస్సీ పూర్తయ్యాక లెక్చరర్ గా కెరీర్ స్టార్ట్ చేసే సమయంలో కన్నడ సీరియల్ లో ఛాన్స్ వచ్చింది. నమ్మనే యువరాణి సీరియల్ లో యాక్ట్ చేసిన ఈమె మీరా క్యారెక్టర్ లో మంచి మార్కులు కొట్టేసింది. యాంకర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా రాణించిన ఈమె సింగర్ గా కూడా పేరు తెచ్చుకుంది. మల్టీ టాలెంటెడ్ పర్సన్ అంకిత తొలిసారి తెలుగు బుల్లితెరమీద ఎంట్రీ ఇస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."