MoviesTollywood news in telugu

తల్లి పక్కన చిరునవ్వులు చిందిస్తున్న ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా…?

Tollywood Heroine eesha rebba : సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ముఖ్యంగా హీరోయిన్ చిన్నప్పటి ఫోటోలు ఈమధ్య తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా తల్లితో పాటు చిరునవ్వులు చిందిస్తూ ఫోటోకు పోజిచ్చిన స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో చక్కర్లు కొడుతోంది. ఆమె ఎవరో కాదు, మన తెలుగమ్మాయే. ఆమె ఈషా రెబ్బా.

మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేసిన అంతకు ముందు ఆ తర్వాత.. మూవీతో తెలుగుతెరకు ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో సపోర్టింగ్ క్యారెక్టర్ తో మెప్పించిన ఈ బ్యూటీ అమీతుమీ, అరవింద సమేత వీర రాఘవ, సుబ్రమణ్యపురం వంటి మూవీస్ లో నటించి హిట్స్ అందుకుంది.

తాజాగా ఆహా ఓటీటీ ద్వారా 3 రోసెస్ అనే వెబ్ సిరీస్ లో కూడా చేసిన ఈషా రెబ్బా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన పిట్ట కథలు వెబ్‌సిరీస్‌లో కూడా ఓ కీలక పాత్రలో కనిపించింది. అలాగే ఒట్టు, ఆయిరాం జెంమంగల్ అనే మూవీస్ లో నటిస్తూ, త్వరలో వెండితెర ఆడియన్స్ ని పలకరించబోతోంది. ఇక నెట్టింట వైరల్ గా మారిన ఈ బ్యూటీ సోక్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."