MoviesTollywood news in telugu

NTR కెరీర్ లో ఎన్ని హిట్స్…ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో చూడండి

Jr NTR hits and flops : విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు మనుమడు, నందమూరి హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని మూవీతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే అది ప్లాప్ అయింది. తర్వాత వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సూపర్ హిట్ అయింది. సుబ్బు ప్లాప్ అవ్వగా, ఆది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తర్వాత అల్లరి రాముడు, నాగ మూవీస్ ప్లాప్.

సింహాద్రి బ్లాక్ బస్టర్ అయింది. ఆంధ్రావాలా ప్లాప్ కాగా, సాంబ ఏవరేజ్. నా అల్లుడు, నరసింహుడు మూవీస్ ప్లాప్ కాగా, అశోక్ ఏవరేజ్ అయిం ది. రాఖీతో హిట్ కొట్టి, యమదొంగ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కంత్రి ఏవరేజ్ కాగా, అదుర్స్, బృందావనం మూవీస్ సూపర్ హిట్ అయ్యా యి. అయితే శక్తి మూవీ ప్లాప్ కాగా, ఊసరవెల్లి ఏవరేజ్ అయింది.

దమ్ము ప్లాప్ అయింది. బాద్షా ఏవరేజ్. రామయ్య వస్తావయ్యా, రభస మూవీస్ ప్లాప్ అయ్యాయి. టెంపర్, నాన్నకు ప్రేమతో మూవీస్ సూపర్ హిట్ అందుకుని జనతా గారేజ్ తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. జై లవకుశ సూపర్ హిట్, అరవింద సమేత వీరరాఘవ బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఆర్ ఆర్ ఆర్, ఎన్టీఆర్ 30 మూవీస్ రావాల్సి ఉంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."