Healthhealth tips in telugu

రోజుకి 1 సారి గ్యాస్,ఎసిడిటీ,కడుపు ఉబ్బరం,మంటను తగ్గించి ఆకలి పెరిగేలా చేస్తుంది

Gas problem Tips : మారిన జీవన శైలి పరిస్థితులకు తగ్గట్టుగా ఆహారపు అలవాట్లు కూడా చాలా మారిపోయాయి. అలాగే సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి వంటి కారణాలతో గ్యాస్,ఎసిడిటి సమస్యలు వచ్చేస్తున్నాయి. గ్యాస్ సమస్యను., ఎసిడిటీ సమస్యను అసలు అశ్రద్ధ చేయకూడదు.
Diabetes tips in telugu
వీటిని అశ్రద్ద చేస్తే ఎన్నో రకాల సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి గ్యాస్,ఎసిడిటీ సమస్యలు వచ్చినప్పుడు సాధ్యమైనంత త్వరగా తగ్గించుకొనే ప్రయత్నం చేయాలి. ఈ సమస్యల నుంచి బయటపడటానికి ఇంటి చిట్కాలు చాలా సమర్థవంతంగా పని చేస్తాయి. కాస్త ఓపికగా చేసుకుంటే సరిపోతుంది.
Inguva Health benefits in telugu
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో చిటికెడు ఇంగువ, చిటికెడు ఉప్పు లేదా సైందవ లవణం, ఒక స్పూన్ నిమ్మరసం, మూడు లవంగాలు క్రష్ చేసి వేసి మూత పెట్టి అలా పది నిమిషాలు వదిలేయలి. పది నిమిషాలు అయ్యాక ఆ నీటిని వడకట్టి తాగాలి. ఈ విధంగా ఉదయం లేదా సాయంత్రం సమయంలో తాగవచ్చు.
lemon benefits
గ్యాస్ సమస్య ఉన్నప్పుడు ఈ నీటిని తాగితే కేవలం 5 నిమిషాల్లోనే మంచి ఉపశమనం కలుగుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం,ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గి ఆకలి లేనివారికి ఆకలి పుట్టేలా చేస్తుంది. శరీరంలో రోగనిరోదక శక్తి పెరిగి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.