Healthhealth tips in telugu

Health Tips:1 గ్లాస్ తాగితే శారీరక బలహీనత తగ్గి 60 లో కూడా 20 లో వలె బలంగా ఉంటారు

Energy Milk :1 గ్లాస్ తాగితే శారీరక బలహీనత తగ్గి 60 లో కూడా 20 లో వలె బలంగా ఉంటారు.. మనం ఆరోగ్యంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. మారిన పరిస్థితుల కారణంగా మనలో చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపుతున్నారు. ఈ రోజు అలసట లేకుండా బలంగా,ఆరోగ్యంగా ఉండటానికి ఒక మంచి పాలను తయారు చేసుకుందాం. వారంలో మూడు సార్లు తాగితే మంచి ప్రయోజనం కలుగుతుంది.

ఒక బౌల్ లో 10 జీడిపప్పులు,4 అంజీరాలు,4 గింజలు తీసిన ఖర్జూరం,10 కిస్ మిస్ వేసి అరకప్పు పాలు పోసి రెండు గంటలు నానబెట్టాలి. 6 బాదం పప్పులను నీటిలో నానబెట్టి తొక్క తీసి రెడీ చేసుకోవాలి. మిక్సీ జార్ లో తొక్క తీసిన బాదం పప్పు, నానబెట్టిన డ్రై ఫ్రూట్ లు, మూడు యాలకులు వేసి మిక్సీ చేయాలి.
Anjeer benefits
ఆ తర్వాత ఒక కప్పు పాలను పోసి బాగా మిక్సీ చేసి గ్లాస్ లో పోసి సర్వ్ చేయటమే. ఈ పాలను వారంలో రెండు సార్లు తాగితే శారీరక బలహీనత,నీరసం తగ్గి ఉషారుగా ఉంటారు. అంతేకాక ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తగ్గటానికి బాగా సహాయపడుతుంది. ఈ Energy Milk లో వేసిన అన్నీ ఇంగ్రిడియన్స్ లోనూ ఎన్నో పోషకాలు ఉన్నాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."