MoviesTollywood news in telugu

Pushpa movie:Allu Arjun “పుష్ప” మొదట ఏ హీరో వద్దకు వెళ్లిందో తెలుసా?

Allu arjun pushpa Movie Details : సుకుమార్,అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందించిందో మనకు తెలిసిన విషయమే. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సుకుమార్ ఈ సినిమా కథను మొదట మహేష్ బాబుకి వినిపించాడట. మహేష్ కాదంటే అల్లు అర్జున్ కి చెప్పటం వెంటనే ఒకే చెప్పేయటం జరిగాయట. సుకుమార్ మహేష్ బాబుతో ‘1 నేనొక్కడినే’ సినిమా చేశారు. ఆ సినిమా కథను మహేష్ కి చెప్పితే అర్ధం కాకపోతే ఒకటికి రెండు సార్లు చెప్పి ఒప్పించి మరీ తీసాడు.

ఆ సినిమా ఘోరమైన డిజాస్టర్ కావటంతో సుకుమార్ తో సినిమాకి మహేష్ బాబు వెనకడుగు వేసాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. పుష్ప సినిమాలో అల్లు arjun బాగా నటించాడు. పుష్ప సినిమాలో అల్లు arjun కి బదులుగా మరొక హీరోని ఊహించుకోవటం కూడా కష్టమే.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."