MoviesTollywood news in telugu

Fidaa సినిమాలో హీరోగా ముందు ఎవరిని అనుకున్నారో తెలుసా?

Varun tej Fidaa Movie: మెగా హీరో వరుణ్ తేజ్ ,సాయి పల్లవి నటించిన ఫిదా విడుదల అయ్యి ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరకి తెలిసిందే .శేఖర్ ఖమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి .ఈ సినిమాలో సాయి పల్లవి నటనకు గాను మంచి ప్రశంసలు దక్కించుకుంది .

సాయి పల్లవిది కేరళ అయ్యినప్పటికి తెలంగాణ యాసలో మాట్లాడి అందరిని ఆకట్టుకుంది .ఫిదా సినిమా హిట్ కావడంతో తెలుగు లో ఆమెకు వరుస అవకాశాలు క్యు కట్టాయి .వరుణ్ తేజ్ కూడా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గ నిలిచింది ఆ చిత్రం. అయితే ఇప్పుడు ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తి విషయాలు బయటకు వచ్చాయి .ఫిదా’ సినిమాలో మొదటగా మహేష్ బాబును హీరో గా అనుకున్నారట.

మహేష్ కి కొన్ని కారణాల కారణంగా కుదరలేదు. అప్పుడు ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు సలహా మేరకు ఆ అవకాశం వరుణ్ తేజ్ కి వచ్చింది అంట .కాగా ఈ సినిమా టీమ్ సాయి పల్లవి కోసం ఆరు నెలలు వేచి ఉండాల్సి వచ్చింది అంట .ఆమె డాక్టర్ కోర్స్ పూర్తి అయిన తరువాత వచ్చి ఈ సినిమా చేసింది అంట .తక్కువ ఖర్చుతో తెరకెక్కిన ఈ చిత్రం వసూళ్లను మాత్రం గట్టిగ రాబట్టింది .

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."