MoviesTollywood news in telugu

Pawan Kalyan అత్తారింటికి దారేది సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో…?

Attarintiki daredi movie Movie : పవన్ కళ్యాణ్ హీరోగా samantha హీరోయిన్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలో హంస నందిని ఇట్స్ టైం టూ పార్టీ నౌ.. అనే ఐటమ్ సాంగ్ లో స్టెప్పులు వేసి అల‌రించింది.

ముందుగా ఈ ఆఫ‌ర్ అనసూయ వద్దకు వెళ్ళగా… ఆమె రెజెక్ట్ చేయటంతో హంస నందిని వద్దకు వెళ్ళితే… ఆమె ఓకే చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ గా మొదటగా ఇలియానాను అనుకున్నారు. కానీ డేట్స్ సర్దుబాటు కాక‌పోవ‌డంతో సమంతను తీసుకున్నారు. ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలలో అత్తారింటికి దారేది ఒక‌టి.

ఈ సినిమాలో నదియా పవన్ కళ్యాణ్ మధ్య ఉండే ఓ సీన్ కు పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించారు. సినిమాకి అన్నీ క‌లిసి రావ‌డంతో అవార్డుల పంట పండింది. . 61వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో సినిమాకు 4 అవార్డులు వచ్చాయి. ఈ చిత్రం 187 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."